వరుస భూకంపాలతో అఫ్ఘనిస్తాన్ వణుకుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి (Afghanistan Earthquake Death) అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది
...