world

⚡మియామి విమానాశ్రయంలో అమెజాన్ కార్గో విమాన ప్రమాదం

By Team Latestly

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం వేళ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అమేజాన్ ప్రైమ్ ఎయిర్ సంస్థకు చెందిన ‘బోయింగ్ 767-300’ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో వేగాన్ని అదుపు చేయలేక రన్‌వే దాటుకుని పక్కకు దూసుకెళ్లింది.

...

Read Full Story