ప్రపంచం

⚡క‌రోనా వ్యాక్సిన్ల‌ను వెన‌క్కు ర‌ప్పిస్తున్న ఆస్ట్రాజెనెకా!

By VNS

ఆస్ట్రాజెనికా(AstraZeneca) కంపెనీ త‌న కోవిడ్ టీకాను ప్ర‌పంచ మార్కెట్ల నుంచి వెన‌క్కి ర‌ప్పిస్తున్న‌ది. ఆ టీకా వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ట్లు కోర్టులో రుజువు కావ‌డంతో బ్రిటీష్ కంపెనీ త‌న ఉత్ప‌త్తుల్ని వెన‌క్కి (AstraZeneca Withdraws COVID-19 Vaccine) తీసుకుంటున్న‌ది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలు ఈ టీకాను త‌యారు చేశారు.

...

Read Full Story