ప్రపంచం

⚡రెండేళ్ల తర్వాత చైనాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ

By Naresh. VNS

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని(International Services) చైనా(China) ప్రారంభించింది. కోవిడ్ (Covid) కారణంగా ఈ విమాన సర్వీసులపై 2020లో చైనా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, అన్ని దేశాలకు సంబంధించిన విమాన సర్వీసుల్ని మాత్రం ఇంకా అనుమతించడం లేదు. అందులో ఇండియా (India) కూడా ఒకటి. మన విమానాల ఎంట్రీకి చైనా అనుమతించడం లేదు

...

Read Full Story