చైనాలో మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అక్కడ గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను (New Coronaviruses in Bats) గుర్తించినట్లు చైనా పరిశోధకులు (Chinese Researchers) ప్రకటించారు.రినోలోఫెస్ పుసిల్లుస్ అనే వైరస్ వీటిలో ఒకటని, ఇది ప్రస్తుత కోవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిలో రెండోదని తెలిపారు.
...