ప్రపంచం

⚡బ్రిటన్‌ లో కరోనా 5 వేవ్, రోజుకు 3లక్షలకు పైగా కరోనా కేసులు

By Naresh. VNS

. బ్రిటన్ లో (Britain) మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అధికారికంగా ప్రభుత్వం నుంచి రోజువారి కేసుల సంఖ్య అయితే రిలీజ్ అవడం లేదు కానీ, రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు టిమ్ (Tim) అనే ప్రొఫెసర్ చేసిన ట్వీట్ తో యూకే ఒక్కసారిగా షేక్ అయ్యింది.

...

Read Full Story