ప్రపంచం

⚡అల్బేనియా మాజీ అధ్యక్షుడి ముఖం పగలగొట్టిన ఓ వ్యక్తి

By Hazarath Reddy

ఆందోళనలో భాగంగా రాజధాని టిరానాలో రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు

...

Read Full Story