world

⚡ఫోర్బ్స్‌ శక్తిమంతమైన దేశాల జాబితా, భారత్ స్థానం ఎక్కడంటే..

By Hazarath Reddy

2025 సంవత్సరానికి గానూ రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆస్తులు, సైనిక బలం వంటి కోణాల పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యాకు చోటు దక్కింది

...

Read Full Story