world

⚡ఇండియన్లకు అబుదాబి బంపర్ ఆఫర్..

By Team Latestly

ఈ పథకం కింద భారతదేశం నుండి ప్రయాణించే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు కనీసం మూడు రాత్రుల అబుదాబి విహారయాత్రను బుక్ చేసుకుంటే.. వారి యూఏఈ (UAE) ప్రవేశ వీసా పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

...

Read Full Story