ప్రపంచం

⚡మ‌నుషుల నుంచి కుక్క‌కు సోకిన మంకీపాక్స్‌ వైరస్

By Hazarath Reddy

స్వలింగ సంపర్కుల నుండి కుక్కకు కూడా మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా ఫ్రెంచ్ పరిశోధకులు మనుషుల నుండి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సంక్రమణ (Gay Couple's Dog Tests Positive For Monkeypox) జరిగిందని, ఇదే తొలి కేసని తెలిపారు. ఈ వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో (the medical journal The Lancet) ప్రచురించారు.

...

Read Full Story