గ్రెనేడ్లు, బాంబులతో కూడిన జాకెట్ ధరించిన ఒక వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయంలోకి (Iranian Consulate) ప్రవేశించాడు. తనను తాను పేల్చుకుంటానని (Bomb Threat) బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ సంఘటన జరిగింది.
...