⚡ఎఫ్ బీఐ డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్
By Rudra
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ నూతన డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.