బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్ యువరాణి కేట్ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం
...