⚡వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్
By Rudra
భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్ ని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది.