⚡భార్యతో అక్రమ సంబంధం, ఆమె ప్రియుడు ముక్కు చెవులు కోసేసిన భర్త
By Hazarath Reddy
దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు.