అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు చెలరేగింది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లారక ముందే మరోమారు మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు (Los Angeles wildfires) ఎగసిపడుతున్నాయి.
...