ప్రపంచం

⚡4 రోజుల్లో 12 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్

By Hazarath Reddy

కరోనా వైరస్‌ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్‌’ యావత్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. వెలుగుచూసిన నాలుగు రోజుల్లోనే డజనుకు పైగా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌ (Omicron COVID-19 Variant) వేగాన్ని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి.

...

Read Full Story