ప్రపంచం

⚡ఫిలిప్పీన్స్‌ దేశంలో ఘోర ప్రమాదం

By Hazarath Reddy

ఫిలిప్పీన్స్‌ దేశంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది.

...

Read Full Story