వైద్యశాస్త్రంలో అద్భుతాన్ని చేసి చూపించారు అమెరికా వైద్యులు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పంది గుండెను మనిషికి అమర్చారు (Pig Heart Implant). అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్( University of Maryland Medical School ) నిపుణులు ఈ ఘనత సాధించారు.
...