By Rudra
అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.
...