By Rudra
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది.
...