శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకునేందుకు చాలా దేశాల్లో ఆసక్తి చూపించరు. అలాంటిది శృంగారం కోసం ఏకంగా చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది స్వీడన్ దేశం. అంతేకాదు సెక్స్ ను ఓ క్రీడగా (Sex Recognised as Sport) ప్రకటించింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
...