world

⚡శాండ్‌విచ్‌లో క్రీమ్ ఎక్కువైందని సర్వర్‌ను కాల్చి చంపాడు

By Naresh. VNS

శాండ్ విచ్ లో మేయో (Mayo) చాలా ఎక్కువగా ఉందని ఆ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీని గురించి సర్వర్ తో (Server) వాదనకు దిగాడు. మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన దగ్గరున్న గన్ బయటకు తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.

...

Read Full Story