world

⚡ఘోర విమాన ప్రమాదంలో 46 మంది మృతి

By Hazarath Reddy

సూడాన్‌ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 46కు పెరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ (Wadi Seidna Air Base) నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్‌ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది.

...

Read Full Story