ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ (Neuralink)స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ పొందాడు (Elon Musk Secret Child). మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక క్రికెట్ టీమ్ తయారుచేశాడని అంటున్నారు.
...