world

⚡H-1B వీసా దరఖాస్తుదారులకు షాక్.. అమెరికా కాంగ్రెస్‌లో కొత్త బిల్లు

By Team Latestly

అమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

...

Read Full Story