⚡మందు తాగుతున్నారా? అయితే, ఏడు రకాల క్యాన్సర్లు రావొచ్చు
By Rudra
సిగరెట్, పొగాకు క్యాన్సర్ కు కారణమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే, పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్ కు కారణమవుతుందట ఈ విషయాన్ని శుక్రవారం అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఒక నివేదికలో తెలిపారు.