Dasara 2023 Wishes: నేడే దసరా.. మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ కోట్స్‌ తో శుభాకాంక్షలు చెప్పండి.. సోషల్ మీడియాలో షేర్ చేయండి.

ఈసారి దశమి తిథి అక్టోబర్ 23, 24 తేదీల్లో వస్తోంది. దీంతో నవరాత్రులలో 10వ రోజును సోమవారంతేదీన దసరాగా జరుపుకుంటున్నారు.

Dussehra--Messages-in-Telugu

Hyderabad, Oct 23: చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే దసరా పండుగను (Dasara Festival) ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈసారి దశమి తిథి అక్టోబర్ 23, 24 తేదీల్లో వస్తోంది. దీంతో నవరాత్రులలో 10వ రోజును సోమవారంతేదీన దసరాగా (Dasara) జరుపుకుంటున్నారు. విజయదశమిని మరింత ప్రత్యేకంగా చేసుకునేందుకు లేటెస్ట్ లీ మీకో అవకాశం తీసుకొచ్చింది. మీ స్నేహితులకు, బంధువులకు, సహోద్యోగులకు ఎంపిక చేసిన ఈ అందమైన కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

Dussehra-Wishes
Dussehra-Wishes
Dussehra-Wishes
Dussehra-Wishes
Dussehra-Wishes
Dussehra--Messages-in-Telugu
Dussehra--Messages-in-Telugu
Dussehra--Messages-in-Telugu
Dussehra--Messages-in-Telugu
Dussehra-Wishes
Dussehra--Messages-in-Telugu
Dussehra--Messages-in-Telugu
(File Image)