Christmas Eve 2021 Greetings: క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు, మీ స్నేహితులతో పంచుకునే అద్భుతమైన గ్రీటింగ్స్, విషెస్ చెప్పేయండి ఇలా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాదు కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ సందడే కనిపిస్తోంది. ఈ పండుగ సమయంలో చాలా మంది బహుమతుల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వీడియో ద్వారా మీరు విషెస్ చెప్పేయండి

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)