Valentines Day Twist: ప్రేమికుల రోజున మాజీ ప్రియుడికి షాకిచ్చిన యువతి.. 100 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి సర్‌ప్రైజ్, కానీ చివరకు!

ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది . తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది .

Woman Orders 100 Pizzas for Ex boy frien on Valentine’s Day , Here is the Twist!(X)

ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది(Valentines Day Twist). తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది(Woman Orders 100 Pizzas). కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ పిజ్జాలు క్యాష్ ఆన్ డెలివరీ (COD) ద్వారా ఆర్డర్ చేసింది.

డెలివరీ బాయ్ పిజ్జాలను తీసుకొచ్చినప్పుడు, యష్ షాక్ అయ్యాడు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో, అతడు డెలివరీ బాయ్‌తో వాదనకు దిగాడు.

వాలెంటైన్ డే సర్‌ప్రైజ్ Turns into Troubleగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అనూహ్యమైన సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా... 

ప్రేమికుల దినోత్సవం (Happy Valentine's Day 2025). చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది. మరి, ఈ హ్యాపీ (Happy) మూమెంట్​ లో మీ ప్రాణసమానమైన ప్రియుడికి, ప్రేయసికి సరికొత్తగా మీ ప్రేమను తెలియజేయండి. మీ ప్రేమ లోతు ఎంతో చూచాయగానైనా తెలుసుకునే అవకాశం మీ పార్ట్ ​నర్ ​కు ఇవ్వండి. ఇందుకోసం "లేటెస్ట్ లీ" స్పెషల్​ విషెస్​ అందిస్తోంది.

Woman Orders 100 Pizzas for Ex boy friend on Valentine’s Day , Here is the Twist!

మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి – వాలెంటైన్ సర్ప్రైజ్ Turns into Trouble!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now