Ganesh Chaturthi 2022: అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్, పండుగ మీ అందరికీ సుఖసంతోషాలు తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టులో తాను వినాయకుడి ముందు నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టులో తాను వినాయకుడి ముందు నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, ఈ పండుగ మీ అందరికీ సుఖసంతోషాలు తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తున్నా అని వార్నర్ పేర్కొన్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)