Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజు ఈ పనులు చేయండి..

ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. అందరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే శుక్రవారం రోజు ఈ పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది.

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజు ఈ పనులు చేయండి..
laxmi devi

ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. అందరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే శుక్రవారం రోజు ఈ పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది. దీని వల్ల మీ ఇంట్లో ఎప్పుడు సంతోషం సంపద ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఉండవు. శుక్రవారం రోజు ఈ పనులు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పువ్వులతో పూజించండి- లక్ష్మీదేవికి తెలుపు ,ఎరుపు రంగు పూలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పైన ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు తామర పువ్వు లభించినట్లయితే ఆ తామర పువ్వుతో పూజ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడెప్పుడు మీ పైన ఉంటుంది. ఇది సాధ్యం కానీ సమయంలో మీరు తెలుపు ,ఎరుపు రంగు పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేయండి. అంతేకాకుండా శుక్రవారం రోజు మీరు తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

తెల్లటి ఆహార పదార్థాలను దానం చేయండి- శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఆ రోజున మీరు తెల్లటి ఆహార పదార్థాలను ఎవరికైనా దానం చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉంటుంది. పాలు, పెరుగు మైదాపిండి, గోధుమపిండి వంటి వాటిని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.

అన్నం పాయసం- శుక్రవారం రోజు పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి అన్నతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా పెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

(The above story first appeared on LatestLY on Nov 23, 2024 02:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).