Telangana Nominated Posts: తెలంగాణలో మరో 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ, 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం
దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది. సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.
Hyd, Oct 6: దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది.
సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.
()వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి
()మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి
()జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు
()నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ
()సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ
()కరీంనగర్- సత్తు మల్లయ్య
()రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి
()వనపర్తి - జి. గోవర్ధన్
()సంగారెడ్డి- గొల్ల అంజయ్య
()కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి
()మెదక్- సుహాసిని రెడ్డి
()నారాయణ్‌పేట్ - వరాల విజయ్ కుమార్
()నాగర్ కర్నూల్ - జి. రాజేందర్
(The above story first appeared on LatestLY on Oct 06, 2024 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

