Politics
Kadiyam Srihari Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మగతనం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్, నీ మగ తనాన్ని నిరూపించుకోమని సవాల్
Hazarath Reddyతెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Sukhvinder Singh Sukhu Resigns as CM: హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి పదవికి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన స్పీకర్
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ బుధవారం తన రాజీనామాను సమర్పించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Gollapally Surya Rao Resigns TDP: రాజోలులో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyటీడీపీకి మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
Magunta Srinivasulu Reddy Resigns YCP: వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ బరిలో కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఉంటారని వెల్లడి
Hazarath Reddyప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.
'Pakistan Zindabad' Chants Row: కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు, విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని కోరిన రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నసీర్ హుస్సేన్
Hazarath Reddyకర్ణాటక రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నసీర్ హుస్సేన్ తన విజయ ప్రకటన తర్వాత సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలోని విధానసౌధలో తన మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు (Pakistan Zindabad Chants in Karnataka) చేశారని ఆరోపించిన 'క్లరిఫికేషన్' వీడియోను పోస్ట్ చేశారు.
CM Revanth Reddy Slams KTR: వీడియో ఇదిగో, కేటీఆర్ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు మొగోడివైతే ఒక్క సీటు గెలిపించి చూపించు అని సవాల్
Hazarath Reddyచేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా... నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Andhra Pradesh Elections 2024: వచ్చే 45 రోజుల్లో ఏపీలో ఎన్నికలు, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, 175కి 175 స్థానాలు గెలవాల్సిందేనని వైసీపీ కార్యకర్తలకు సూచన
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడీ మొదలైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఈ రోజు సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో (booth-level worker meets) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 45 రోజుల్లో ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగబోతున్నాయి
Delhi Excise policy Case: ఎనిమిదో సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు, మార్చి 4న హాజరుకావాలని ఆదేశాలు
Hazarath Reddyఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల
Hazarath Reddyవైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు
Andhra Pradesh Elections 2024: మహాసేన రాజేష్‌కి టికెట్‌ ఇవ్వడంపై మండిపడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, టీడీపీ నేత హరీష్‌ మాధుర్‌ కారు ధ్వంసం
Hazarath Reddyకోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి పి గన్నవరం టికెట్‌ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.5000 ఇస్తాం, సంచలన ప్రకటన చేసిన మల్లిఖార్జున ఖర్గే
Hazarath Reddyఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ.5000 ఇస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ఆయన అన్నారు.
Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు
Rudraకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి పోటీ చేయొచ్చు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
Congress Two Guarantees: మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలకు నేడే శ్రీకారం.. చేవెళ్లలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల కోడ్ లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫథకం
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో రెండింటిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
V. Hanumantha Rao: నాకేమి తక్కువైందని పక్కనబెట్టారు, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు
Hazarath Reddyవచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు.
Kolusu Parthasarathy Joins TDP: టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
CM Jagan Kuppam Tour: కుప్పంకు కృష్ణా జలాలను అందించిన సీఎం జగన్‌, భరత్‌ను ఆశీర్వదించి గెలిపిస్తే నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట ఇచ్చినట్లుగానే సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు.
Maratha Reservation Protest: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం నిరసన, బస్సును తగలబెట్టిన ఆందోళన కారులు, నన్ను విషం పెట్టి చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపిన మనోజ్, ఖండించిన మహారాష్ట్ర సీఎం షిండే
Hazarath Reddyమహారాష్ట్రలో మరాఠీల రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఊపందుకుంది. మరాఠా నిరసనకారులు అంబాద్ తాలూకా తీర్థపురి నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద రాష్ట్ర రవాణా బస్సుకు నిప్పుపెట్టినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు.
Andhra Pradesh Elections 2024: పెట్రోలుతో చంద్రబాబు ఇంటిని ముట్టడించిన తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు.
YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్
Rudraతన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.
TDP-Janasena's First List: ఇంకా టికెట్ దక్కని టీడీపీ కీలక నేతల లిస్టు ఇదిగో, రెండో జాబితా పైనే గంపెడాశలు, జాక్ పాట్ కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్
Hazarath Reddyటీడీపీ కీలక నేతలైన గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు