National-Parents-Day-2022_7

క్యాలండర్  ప్రపంచంలో ఒక్క సంవత్సరం.. ప్రతి నెలలో.. ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ప్రతి సంవత్సరాలు జులై మాసంలో చివరి ఆదివారం రోజున జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 24వ తేదీన గ్లోబల్ పేరేంట్స్ డే జరుపుకుంటున్నారు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.  ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉండవచ్చు గానీ.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది... అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. తీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.

National-Parents-Day-2022_1
National-Parents-Day-2022_1

జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

National-Parents-Day-2022_2
National-Parents-Day-2022_2

వెలకట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డల ప్రతి మలుపులో నిలిచేది వారే. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

National-Parents-Day-2022_3
National-Parents-Day-2022_3

బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

Parents’ Day 2022 Greetings
Parents’ Day 2022 Greetings

తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

National-Parents-Day-2022_5

పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది... అసాధారణమైనది. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

National-Parents-Day-2022_6

ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు

National-Parents-Day-2022_7

.అందరికీ జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు