సల్మాన్ ఖాన్ - దిశా పటానీ నటిస్తున్న 'రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్' ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో సల్మాన్ డైలాగ్స్ తో పాటు అల్లు అర్జున్ డీజే సినిమాలో 'సిటీమార్ సాంగ్' స్పెషల్ అట్రాక్షన్. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 'ఈద్'కు విడుదల కానుంది.

Watch Seerimaar Song Here

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)