MP Brij Bhushan Sharan Singh Rally Clash: వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాన్వాయ్ మీద రాళ్ల దాడి.. పారిపోయిన ఎంపీ
ఉత్తర్ ప్రదేశ్ - రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి కొట్టుకున్నాయి. దీంతో చివరికి కాన్వాయ్ రాళ్ల మీద దాడి చేయగా ఎంపీ తప్పించుకొని పారిపోయారు.

వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాన్వాయ్ మీద రాళ్ల దాడి.. పారిపోయిన ఎంపీ
ఉత్తర్ ప్రదేశ్ - రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు
బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి… pic.twitter.com/Xuj0sSqq35
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 18, 2023 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).