ముంబై RBI కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రష్యన్ బాషలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈమెయిల్‌ కు బెదిరింపు లేఖ రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.  వీడియో ఇదిగో, ట్రైన్ బయట వేలాడుతూ రీల్, చెట్లు అడ్డు రావడంతో ఒక్కసారిగా ఢీకొని.. ఆ తర్వాత ఏమైందంటే.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)