Hyd, July 31: బిగ్ బాస్ నటుడు మహబూబ్ షేక్, పార్టీ ఆర్గనైజర్‌పై కేసులు నమోదు చేశారు. కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో
Here's Video:
రేవ్ పార్టీలో బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్?
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా మందుపార్టీ ఏర్పాటు. 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకొని మహబూబ్ షేక్, పార్టీ ఆర్గనైజర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు. కాంటినెంట్ రిసార్ట్… pic.twitter.com/LAs5JHVnpN
— ChotaNews (@ChotaNewsTelugu) July 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)