మహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు(IT Employees) మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంకా జిల్లాలోని బరాహత్ బ్లాక్‌లోని మదర్సా విద్యార్థులను "జై శ్రీ రామ్" అని నినాదం చేయాలంటూ బలవంతం చేయడాన్ని చూపిస్తూ ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.   దారుణం, జై శ్రీరామ్ నినాదాలు చేయాలంటూ మదర్సా విద్యార్థులపై దాష్టికం, కేసు నమోదు చేసిన పోలీసులు

Shocking Incident in Pune: Concrete Truck Overturns, Two IT Employees Killed – Watch Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)