ICC Men's Player of the Month for June: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో అవార్డు, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్న భారత స్టార్ పేసర్
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తాజాగా మరో అవార్డు దక్కింది. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తాజాగా మరో అవార్డు దక్కింది. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ అవార్డు కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా పోటీ పడ్డారు. కానీ, వారిద్దరినీ అధిగమించి బుమ్రా అవార్డు దక్కించుకోవడం విశేషం. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్, అధికారికంగా ధృవీకరించిన బిసిసిఐ కార్యదర్శి జే షా, ట్వీట్ ఇదిగో..
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా గ్లోబల్ బాడీ ద్వారా 'ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపిక కావడం భారత్‌కు రెట్టింపు ఆనందం కలిగించింది. గత నెలలో దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మంధాన తన మొదటి ఐసిసి మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను గెలుచుకుంది.
Here's News
Yet another remarkable achievement for the #T20WorldCup Champion! 🏆@Jaspritbumrah93 is named as the ICC Men's Player of the Month for June 👏👏#TeamIndia pic.twitter.com/ANwByOgKOq
— BCCI (@BCCI) July 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 09, 2024 09:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

