Telangana Assembly Elections 2023: జగన్ ప్రభుత్వాన్ని కించపర్చేలా సీఎం కేసీఆర్ ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదు - ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
ఎన్నికల సమయంలో ఏపీని కించపర్చేలా కేసీఆర్, హరీష్‌రావు ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
ఎన్నికల సమయంలో ఏపీని కించపర్చేలా కేసీఆర్, హరీష్‌రావు ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోని వారి రాష్ట్రంలో అమలు చేస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో వారి రాష్ట్రంలో చేసిన అభివృద్ది పనులు గురించి మాట్లాడితే సబబుగా వుంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచన చేశారు.

తిరుమల: ఎన్నికల సమయంలో ఏపీని కించపర్చేలా కేసీఆర్, హరీష్‌రావు ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదు.. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోని వారి రాష్ట్రంలో అమలు చేస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.. ఎన్నికల సమయంలో వారి రాష్ట్రంలో చేసిన అభివృద్ది పనులు గురించి…
— NTV Breaking News (@NTVJustIn) November 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 04, 2023 02:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

