Kattaleru Vagu: ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుపై వరద ప్రవాహం, నీటిలో ఇరుక్కుపయిన టిప్పర్ లారీ, 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు
Here's Video:
ఎన్టీఆర్ జిల్లా.
గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం..
డైవర్షన్ రహదారిపై నిలిచిన టిప్పర్ లారీ..
వాహన రాకపోకలకు ఏర్పడిన తీవ్ర అంతరాయం..
గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టెలేరు వాగుపై వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.
ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల… pic.twitter.com/rfb4JZseXu
— Aadhan Telugu (@AadhanTelugu) October 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 22, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

