Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి 7 పల్టీలు కొట్టిన కారు, ప్రమాద సమయంలో కారులో 8 మంది..వీడియో

చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి 7 పల్టీలు కొట్టిన కారు, ప్రమాద సమయంలో కారులో 8 మంది..వీడియో
Fatal road accident in Chittoor, Innova car Tyre blasts, several injured

చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.   చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ - బస్సు ఢీ..8 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 14, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).