ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని మహబూబాబాద్ శివారులోని ఓ మామిడి తోటలో 100 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)