MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.

MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy on Hyderabad Fourth City Development(video grab)

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.

తప్పుడు కథనాలపై విచారణ జరిపించాలని సీఎం, డీజీపీ లను కోరుతున్నాను అన్నారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొందరు దానిపై కావాలని విష ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలపై అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తాను అని చెప్పారు.  ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 31, 2024 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).