Palakurthi: పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి, తన చావుకు సీఐ,ఎస్‌ఐలే కారణమని సెల్ఫీ వీడియో

పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. చనిపోయే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.

Palakurthi: పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి, తన చావుకు సీఐ,ఎస్‌ఐలే కారణమని సెల్ఫీ వీడియో
Palakurthi man who tried to commit suicide by pouring petrol in front of the police died(video grab)

పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. చనిపోయే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. పోలీస్ స్టేషన్ ముట్టడికి గిరిజన సంఘాలు ప్లాన్ చేయగా ఎస్‌ఐ ప్రసన్న కుమార్‌ను డిస్మిస్ చేసే ఆలోచనలో వరంగల్ పోలీసు కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సీఐపై శాఖ పరమైన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యా యత్నం, కుటుంబ సమస్యలతో పెట్రోల్‌తో నిప్పంటించుకున్న యువకుడు,కాపాడబోయిన ఎస్సై- కానిస్టేబుల్‌కు గాయాలు

Here's Tweet:

palakurthi.jpg
palakurthi.jpg

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2024 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).