Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

బతుకమ్మ, దసరా సందర్భంగా వాహ‌న‌దారుల‌కు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ద‌స‌రా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Transport Minister Ponnam Prabhakar's video message to people(video grab)

బతుకమ్మ, దసరా సందర్భంగా వాహ‌న‌దారుల‌కు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ద‌స‌రా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.  అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 18, 6959 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).