వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 20వ రోజు చిన్నయపాలెం నుంచి ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. 20వ రోజు బస్సు యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు. చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం వైయస్ జగన్ పేరుపేరునా పలకరిస్తూ..వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
-
Keerthy Suresh Wedding Invitation: కీర్తి సురేష్ పెళ్లి పత్రిక లీక్, డిసెంబర్ 12 న గోవాలో పెళ్లి, ఇంతకీ వెడ్డింగ్ ఇన్విటేషన్ లో ఏముందంటే?
-
Harish Rao Fire on Revanth Reddy: ఎఫ్ఐఆర్ లు గాంధీభవన్ నుంచే వస్తున్నాయ్, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజం, పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు రిలీజ్
-
Andhra Pradesh: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, స్కూళ్లలో పిల్లలకు ఏఐ రంగంలో ట్రైనింగ్
-
ISRO Proba 3 Mission: సూర్యుడిపై ప్రయోగాల కోసం ఇస్రో మిషన్, విజయవంతంగా కక్ష్యలోకి ప్రోబా-3
-
Zimbabwe Beat Pakistan: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే, క్లీన్ స్వీప్ జస్ట్ మిస్
-
Police Case on Allu Arjun: అల్లు అర్జున్ పై కేసు నమోదు, మహిళ మృతిపై నిర్లక్ష్యం విషయంలో పోలీసుల సీరియస్ యాక్షన్
-
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
-
Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు
-
Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్ ఇన్ఫ్రా
-
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు
-
AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
-
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
-
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
-
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
-
New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
-
Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
-
Actress Minu Muneer: నా ముందే ఆ దర్శకుడు హస్తప్రయోగంతో ఔట్ అయ్యాడు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూస్తూ అలా చేసుకోవాలంటూ.., బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన వ్యాఖ్యలు
-
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
-
Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
-
TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..
-
Pushpa 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప 2 ఓటీటీ రైట్స్, దాదాపు రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
-
ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
-
Telangana Shocker: లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో