BRS MLA: నా తండ్రి ఓ కబ్జాకోరు అని బోర్డు పెట్టి, తన పేరిట ఉన్న ఆస్తులను గ్రామానికి రాసిచ్చేసిన MLA కుమార్తె...
జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని ఆరోపణలు.

జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం
చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై… pic.twitter.com/LAfKwOkEj1
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2023
(The above story first appeared on LatestLY on Jun 25, 2023 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).